ETV Bharat / state

విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ ఓడ - vishaka latest updates

బంగాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో విశాఖ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. బంగ్లాదేశ్​కు చెందిన ఎంవి హెచ్ టి 194 కార్గో ఓడ యాంకర్​లను కోల్పోయి విశాఖ ఒడ్డుకు కొట్టుకువచ్చింది. దీనిని మళ్లి సముద్రంలోకి పంపేందుకు కొస్ట్ గార్డు రంగంలోకి దిగింది.

శాఖకు కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ ఓడ
శాఖకు కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ ఓడ
author img

By

Published : Oct 13, 2020, 11:15 AM IST

Updated : Oct 13, 2020, 11:45 AM IST

శాఖకు కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ ఓడ

విశాఖ జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంక‌లు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలోని ప్ర‌ధాన న‌దులైన శార‌ద‌, వరాహ‌, తాండ‌వల‌కు పెద్ద ఎత్తున వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరింది. వీటి ప్రవాహ ఉద్ధృతికి పాయ‌క‌రావుపేట‌, ఎల‌మంచిలిల‌లో కొన్ని లోత‌ట్టు కాల‌నీలు నీట‌మునిగాయి. తీర ప్రాంతంలో ప‌లు మత్స్యకార బోట్లు ఒడ్డుకు కొట్టుకువ‌చ్చాయి.

నీటిలో కొట్టుకువచ్చిన బంగ్లాదేశ్ ఓడ...
బంగ్లాదేశ్​కి చెందిన ఓ వాణిజ్య ఓడ యాంక‌ర్​లు కోల్పోయి ఆర్ధ‌రాత్రి విశాఖ‌లోని సముద్రం ఒడ్డుకు కొట్టుకు వ‌చ్చింది. దీనిని మ‌ళ్లీ స‌ముద్రంలోకి పంపేందుకు కొస్ట్ గార్డు రంగంలోకి దిగింది.

ఇదీ చదవండి

నరసాపురం-కాకినాడ మధ్య తీరాన్ని దాటిన తీవ్రవాయుగుండం

Last Updated : Oct 13, 2020, 11:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.