సింహాద్రి అప్పన్న కొండపై భారీ వర్షం
సింహాద్రి అప్పన్న కొండపై భారీ వర్షం - విశాఖలో భారీ వర్షం న్యూస్
విశాఖ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి సింహాద్రి అప్పన్న కొండపై భారీగా వర్షపు నీరు చేరింది. మెట్ల మార్గం గుండా కిందకు చేరుతోంది. ఆ మార్గంలో విస్తరణ పనులు పూర్తిగా నిలిచి పోయాయి.
![సింహాద్రి అప్పన్న కొండపై భారీ వర్షం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4841876-550-4841876-1571815066444.jpg?imwidth=3840)
సింహాద్రి అప్పన్న కొండపై భారీ వర్షం
సింహాద్రి అప్పన్న కొండపై భారీ వర్షం
sample description