గత కొన్నిరోజులుగా వర్షాలకు అల్లాడిపోయిన ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఉన్న ముంచంగిపుట్ ఇప్పుడు వర్షాలకు తడిసిముద్దవుతోంది. రైతులు ఆనందంతో పొలం పనులకు సిద్ధం అవుతున్నారు. ఈ వర్షాలు సాగుకు ఎంతో ఉపయోగకరమని రైతులు చెప్తున్నారు.
ఇదీ చదవండి: వర్షాకాలం...నెలలు కాదు..రోజులే...