విశాఖలో పోలీసులు దాడులు నిర్వహించారు. డాబాగార్డెన్స్ ఎస్బీఐ కాలనీలోని ఓ ఇంట్లో ఆక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత గుట్కా, ఖైనీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.4 లక్షల వరకు ఉంటుందన్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా నుంచి తెప్పించి నగరంలోని దుకాణాలకు సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి