విశాఖ జిల్లా మాడుగులలో కనుమ పండుగ సందర్భంగా... గొర్రెలు, మేకలకు వివాహం జరిపించారు. పూర్వీకుల నుంచి ఇది ఆనవాయితీగా వస్తోందని వారు తెలిపారు. వివాహానికి ముందు మేకలు, గొర్రెల చెవులు కోసి పుట్టలో వేశారు. ఇలా వివాహం జరిపిస్తే గొర్రెలు, మేకలు సంతతి పెరుగుతుందని నమ్మకమని యాదవులు చెప్పారు.
ఇవీ చదవండి