ETV Bharat / state

బ్యాటరీ అయిపోయినా వాడొచ్చు..ఎలాగో చూడండి - రీజెన్ టెక్నాలజీస్

బ్యాటరీ కాలపరిమితి అయిపోయినా, కొన్ని రసాయనాలతో తిరిగి ఆ బ్యాటరీనే వాడుకునే టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది..విశాఖకు చెందిన ఓ సంస్థ.

బ్యాటరీ అయిపోయినా వాడేద్దాం...
author img

By

Published : Sep 8, 2019, 12:56 PM IST

బ్యాటరీ అయిపోయినా వాడేద్దాం...

కాలపరిమితి ముగిసిన పారిశ్రామిక బ్యాటరీలను , రీసైక్లింగ్ చేసి తిరిగి వాడుకునే విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది విశాఖకు చెందిన రీజెన్ సంస్ధ. పర్యవరణహితంగా , రీసైక్లింగ్, రీజనరేషన్ అన్న నినాదంతో ఈ సంస్థను ఏర్పాటు నిర్వాహాకులు తెలియజేసారు. కాని కొత్త విధానంలో కాలపరిమితి ముగిసిన బ్యాటరీలో విచ్చిత్తి అయిన లెడ్ ను కొన్ని రసాయనాలను పంపి, తిరిగి ఒక దగ్గరకు చేరేలా చేడయం వల్ల, బ్యాటరీ లైఫ్ పెరుగుతుందని రీజెన్ సంస్థ ప్రతినిధులు చెప్పారు. దీని వల్ల పదేపదే కొత్త బ్యాటరీలను కొనే అవసరం ఉండదని వారంటున్నారు. తక్కువ ధరతో తిరిగి ఆ బ్యాటరీనే వాడుకునే అవకాశం ఉందని సంస్థ ప్రతినిధులు చెప్పారు. పూర్తి కాలుష్య నిరోదక వ్యవస్థలో ఈ విధానం ఉంటుందని వారంటున్నారు.

ఇదీ చూడండి

నిందితులైన వైకాపా కార్యకర్తలను అరెస్టు చేయాలి"

Intro:ap_atp_56_08_acb_raids_on checkpost_av_ap10099
Date:08-09-2019
Center:penu konda
Contributor:c.a.naresh
Cell:9100020922
EMP ID:AP10099

ఆర్టీఏ చెక్ పోస్ట్ పై ఏసీబీ దాడులు . . .
53 వేల రూపాయలు స్వాధీనం . .
అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఆర్టీఏ చెక్ పోస్ట్ పై శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత కర్నూల్ ఏసీబీ డిఎస్సీ , అనంతపురం జిల్లా ఇంచార్జి డిఎస్పీ నాగభూషణం , ఇన్ స్పెక్టర్లు చక్రవర్తి, సూర్యనారాయణ అధికారుల బృందం తనిఖీలు చేపట్టారు విధుల్లో ఉన్న ఎం వి ఐ ప్రసాద్ వద్ద అనధికారికంగా ఉన్న నగదును స్వాధీనం చేసుకొని అతనిపై కేసు నమోదు చేశారు ఇంకా చెకోస్టులో ప్రైవేటు వ్యక్తి ఉన్న శివారెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు ఇరువురి పై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ నాగభూషణం తెలిపారు . .Body:ap_atp_56_08_acb_raids_on checkpost_av_ap10099Conclusion:9100020922
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.