ఇవీ చూడండి...
విశాఖలో జాతీయ నమూనా న్యాయ స్థాన పోటీలు - తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కోదండరాం తాజా వార్తలు
విశాఖ జిల్లా గీతం విశ్వవిద్యాలయంలో మూడు రోజులుగా కొనసాగుతున్న డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి జాతీయ నమూనా న్యాయ స్థాన పోటీలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కోదండరాం, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీవీఎస్ సోమయాజులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి న్యాయ విశ్వ విద్యాలయ విద్యార్థులు ఈ పోటీల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. న్యాయ విద్యార్ధులు సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారని అతిథులు కొనియాడారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.
ముగిసిన డాక్టర్ ఎమ్.వీ.వీ.ఎస్ మూర్తి జాతీయ నమూనా న్యాయ స్థాన పోటీలు
ఇవీ చూడండి...
యువతకు ఆదాయ వనరు..మగువలకు సురక్షిత ప్రయాణం