ఇదీ చూడండి:
విశాఖ సాగర తీరాన ఘంటసాలకు ఘన నివాళి - విశాఖ తూర్పు నియోజకవర్గం
విశాఖ సాగర తీరాన ఘంటసాల 46వ వర్ధంతి సందర్భంగా సంగీత ప్రియులు ఘన నివాళి అర్పించారు. సెంచూరియన్ ఉపకులపతి జీఎస్ఎన్ రాజు, వైకాపా విశాఖ తూర్పు నియోజక వర్గ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
విశాఖ సాగర తీరాన ఘంటసాలకు ఘన నివాళి