విశాఖ జిల్లా అరకులోయ మండలంలోని మాలి సింగారం గ్రామంలో నాలుగేళ్ల చిన్నారి అంతుచిక్కని వ్యాధితో మరణించింది. చిన్నారి కడుపు ఉబ్బరంగా మారి మృతి చెందింది. లాక్డౌన్ నేపథ్యంలో పెద్ద ఆస్పత్రికి తరలించే వీలు లేకపోయిందని మాజీ జడ్పీటీసీ సురేంద్ర అన్నారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని ఐటీడీఏ పీవోని ఆయన కోరారు.
అంతుచిక్కని వ్యాధితో నాలుగేళ్ల చిన్నారి మృతి - four year old child died vishakadistrict
విశాఖ జిల్లా మాలి సింగారం గ్రామంలో నాలుగేళ్ల చిన్నారి అంతుచిక్కని వ్యాధితో మృతి చెందింది. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని మాజీ జడ్పీటీసీ సురేంద్ర ఐటీడీఏ పీవోని కోరారు.
మృతి చెందిన చిన్నారి