విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలో చేపట్టిన విశాఖ-చెన్నై కారిడార్ లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వం వెంటనే పరిహారం అందించాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు. అమలాపురం పంచాయతీ పాటిమీద, ములపార గ్రామస్థులు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయం ముట్టడి౦చారు. అనంతరం పరిహారం అందించాని తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని అందించారు.
ఇదీచదవండి