''విశాఖలో చందాల దందాలతో... ట్రస్టులతో.. వ్యాపారవేత్తలను బెదిరించి విజయసాయిరెడ్డి కోట్లు కొల్లగొడుతున్నారు" అంటూ మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. సీఎం జగన్కు... తన సహచరుడు విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకునే ధైర్యం ఉందా అని... ట్విట్టర్లో ప్రశ్నించారు. విశాఖను భాగస్వామ్య సదస్సులతో.. అంతర్జాతీయ పెట్టుబడులతో.. ప్రపంచ పటంమీద గర్వంగా చంద్రబాబు నిలబెట్టారని గుర్తు చేశారు.
ఇదీ చదవండి: