విశాఖ మన్యాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. మన్యం వ్యాప్తంగా 10 డిగ్రీల సెల్సియస్ లోపే ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండగా... మైదాన మండలాల్లోనూ 15 నుంచి 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుంది.
నర్సీపట్నం సబ్ డివిజన్ లోని రోలుగుంట, రావికమతం, మాకవరపాలెం, గొలుగొండ తదితర మండలాల్లో పొగమంచు దట్టంగా కమ్మేస్తోంది. ఉదయం 8 గంటల వరకు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
ఇదీ చదవండి: