ETV Bharat / state

కలప గోడౌన్​లో మంటలు.. రూ.40 లక్షల వరకు ఆస్తి నష్టం

author img

By

Published : Jul 3, 2021, 10:09 PM IST

విశాఖ ఆటోనగర్​లో అగ్ని ప్రమాదం సంభవించింది. బి-బ్లాక్​లోని వుడ్ అండ్ కంపోజింట్ ప్రొడక్ట్స్ ప్లే వుడ్ గోడౌన్​లో షార్ట్ సర్క్యూట్​తో మంటలు చెలరేగాయి. దాదాపు రూ.40 లక్షల వరకూ ఆస్తి నష్టం జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు.

కలప గోడౌన్​లో అగ్ని ప్రమాదం
కలప గోడౌన్​లో అగ్ని ప్రమాదం

విశాఖ ఆటోనగర్ బి-బ్లాక్​లోని వుడ్ అండ్ కంపోజింట్ ప్రొడక్ట్స్ ప్లే వుడ్ గోడౌన్​లో షార్ట్ సర్క్యూట్​తో అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడం వల్ల ఎవరికీ ఎటువంటి ప్రమాదం కాలేదు. నాలుగు ఫైర్ ఇంజన్​లు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దాదాపు రూ.40 లక్షల వరకూ ఆస్తి నష్టం జరిగినట్లు యజమానులు తెలిపారు.

ఇదీ చదవండి:

MP Raghurama: జగన్ ఆస్తుల కేసులపై.. తెలంగాణ హైకోర్టులో ఎంపీ రఘురామ పిల్‌

'ఆదివారమే ఉత్తరాఖండ్ కొత్త సీఎం ప్రమాణం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.