ETV Bharat / state

కుటుంబ కలహాలతో కుమారుడిని చంపిన తండ్రి - విశాఖ జిల్లా పెందుర్తి తాజా వార్తలు

విశాఖ జిల్లా పెందుర్తి చిన్న ముసిడివాడలో కుటుంబ కలహాలతో తండ్రి.. తన కుమారుడిని చంపాడు. ఆపై పోలీసులకు లొంగిపోయాడు.

father murderd his sun in visakha dst pendurthi due to family problems

author img

By

Published : Aug 12, 2020, 3:20 PM IST

విశాఖ పెందుర్తి చిన్నముసిడివాడలో కుటుంబ కలహాలతో తండ్రి వీర్రాజు (70) కుమారుడు జల రాజు (40) ను సుత్తితో కొట్టి హత్య చేశాడు. అనంతరం పెందుర్తి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.

మృతుడు మర్చంట్ నావీ ఉద్యోగిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం కేజీహెచ్​కు తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి:

కెనడా నుంచి స్వగ్రామం చేరుకున్న తేజస్వీ మృతదేహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.