విశాఖ మన్యంలో నాటుసారా కేంద్రాలపై పాడేరు ఎక్సైజ్ సీఐ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో... ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు చేశారు. పాడేరు మండలం సలుగు, కక్కికొండల్లో ఏర్పాటు చేసిన నాటుసారా బట్టీలను ధ్వంసం చేశారు. డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన సుమారు రెండు వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో చోడవరం, మాడుగుల, పాడేరు ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిబ్బంది పాల్గొన్నారు.
నాటుసారా కేంద్రాలపై ఎక్సైజ్ పోలీసుల దాడులు
విశాఖ మన్యంలో నాటుసారా కేంద్రాలపై ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు చేశారు. డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన సుమారు రెండు వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.
బెల్లపు ఊటలను స్వాధీనం చేసుకున్న పోలీసులు
విశాఖ మన్యంలో నాటుసారా కేంద్రాలపై పాడేరు ఎక్సైజ్ సీఐ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో... ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు చేశారు. పాడేరు మండలం సలుగు, కక్కికొండల్లో ఏర్పాటు చేసిన నాటుసారా బట్టీలను ధ్వంసం చేశారు. డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన సుమారు రెండు వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో చోడవరం, మాడుగుల, పాడేరు ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీచూడండి:కళకళలాడుతున్న ద్వారకా బస్ స్టేషన్