ల్యాండ్ పూలింగ్తో ఇబ్బంది పడుతున్న రైతుల సమస్యలను మాజీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా సత్యనారాయణ అన్నారు. ఆయనతో సమావేశం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా... తెదేపా అధినేత విజయనగరం పర్యటనకు వస్తోన్న సందర్భంగా రైతులతో... పెందుర్తి వద్ద సమావేశం నిర్వహిస్తున్నట్లు సత్యనారాయణ తెలిపారు. ఇదే అంశంపై అనకాపల్లి తెదేపా కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు.
'అనకాపల్లి రైతుల సమస్యలు చంద్రబాబుకు వివరిస్తాం' - పీలా సత్యనారాయణ తాజా
విజయనగరం ప్రజా చైతన్య యాత్రలో... అనకాపల్లి ల్యాండ్ పూలింగ్తో ఇబ్బంది పడుతున్న రైతుల సమస్యలు తెదేపా అధినేత చంద్రబాబుకు వివరిస్తామని మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత పీలా సత్యనారాయణ తెలిపారు.పెందుర్తి వద్ద సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
'అనకాపల్లి రైతుల సమస్యలు చంద్రబాబుకు వివరిస్తాం'
ల్యాండ్ పూలింగ్తో ఇబ్బంది పడుతున్న రైతుల సమస్యలను మాజీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా సత్యనారాయణ అన్నారు. ఆయనతో సమావేశం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా... తెదేపా అధినేత విజయనగరం పర్యటనకు వస్తోన్న సందర్భంగా రైతులతో... పెందుర్తి వద్ద సమావేశం నిర్వహిస్తున్నట్లు సత్యనారాయణ తెలిపారు. ఇదే అంశంపై అనకాపల్లి తెదేపా కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఇవీ చూడండి:
రేపు విశాఖ, విజయనగరం జిల్లాల్లో ప్రజాచైతన్య యాత్ర