విశాఖపట్నం జిల్లా నియోజకవర్గ కేంద్రం మాడుగులలో పారిశుద్ధ్య కార్మికులకు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ గవిరెడ్డి రామానాయుడు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. సొంత నిధులతో సమకూర్చిన సరకులు, మాస్క్లు అందజేశారు.
కొంత మందికి ఆర్ధిక సాయం చేశారు. కరోనా సమయంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందినీయమన్నారు. కార్మికులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.
ఇవీ చూడండి: