ప్రభుత్వం ఏకపక్షంగా అమరావతిని లేకుండా చేసేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు పెందుర్తి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి. చలో అమరావతిలో పాల్గొనేందుకు వెళ్తున్న ఆయనను పోలీసులు అడ్డుకొని గృహనిర్బంధం చేశారు. పోలీసుల తీరు అప్రజాస్వామికమని, ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేపడితే అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
ఇవీ చూడండి...