ETV Bharat / state

'గోదావరి డెల్టాకు 25.19 టీఎంసీల నీరు విడుదల చేశాం' - గోదావరి డెల్టా నీటి నిలువపై ఈటీవీ భారత్ ఇంటర్వూ

గోదావరి డెల్టాకు ప్రధాన ఆయువు పట్టైన ధవళేశ్వరం బ్యారేజీకి ఇన్​ఫ్లో తగ్గడం వల్ల రైతులు రబీ పంటకు సాగు నీటి కోసం సీలేరుపైన ఆధారపడ్డారు. గత రెండు నెలలుగా సీలేరు నుంచి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ మేరకు సీలేరు జలాశయ నీటి విడుదలకు డిమాండ్ పెరిగింది. గోదావరి డెల్టాకు నీటి విడుదల, రాబోయే వేసవి సీజన్​లో విద్యుత్ ఉత్పత్తికి తీసుకుంటోన్న చర్యలపై ఏపీ జెన్​కో పర్యవేక్షక ఇంజినీర్ రామ కోటిలింగేశ్వరరావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి..!

ETV bharat interview with AP ZenCo Supervising Engineer Rama Kotilingeswara Rao
గోదావరి డెల్టా నీటిపై ఇంజినీర్​తో.. ఈటీవీ భారత్ ముఖాముఖి
author img

By

Published : Mar 5, 2020, 7:07 PM IST

గోదావరి డెల్టా నీటి విడుదలపై ఇంజినీర్​తో.. ఈటీవీ భారత్ ముఖాముఖి

గోదావరి డెల్టా నీటి విడుదలపై ఇంజినీర్​తో.. ఈటీవీ భారత్ ముఖాముఖి

ఇదీ చదవండి:

50 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.