ఈ-కర్షక్లో పంట నమోదు చేసుకున్న రైతులకు రాయితీ రుణాలు, యంత్ర పరికరాలు అందిస్తామని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 13 నుంచి గ్రామాల్లో ఈ- కర్షక్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పాయకరావుపేట నియోజకవర్గ వ్యవసాయ అధికారులు తెలియజేశారు. రెవెన్యూ పరిధిలో గుర్తించిన సాగు భూముల పంట వివరాలను ఆన్లైన్ చేసే ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. ఇందుకు క్షేత్రస్థాయిలో సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామన్నారు.
ఇదీ చదవండి :