విశాఖ ఏజెన్సీ పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బాలాజీ ఆదేశాలతో సంతలను నిలిపివేశారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఎవరూ రాకూడదు.. సంతలు రద్దు చేశామంటూ మైకుల ద్వారా ప్రచారం చేశారు. పాడేరు, హుకుంపేట, పెదబయలు ప్రధాన మార్గాల్లో వ్యాపారస్తుల వాహనాలను వెనక్కి పంపారు. ఏజెన్సీలో ముంచంగిపుట్టు, హుకుంపేట సంతలోకి ఎవరినీ అనుమతించలేదు. ఈ విషయం తెలియని గిరిజనులు ఇబ్బంది పడ్డారు.
ఇదీ చదవండి: