ఇదీ చదవండి: వీరు చాలా పొదుపు వ్యక్తిలా ఉన్నారు..!
సందర్శకులతో కిక్కిరిసిన డుడుమా - డుడుమా జలపాతం న్యూస్
ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఉన్న డుడుమా జలపాతం నూతన సంవత్సరం సందర్భంగా పర్యటకులతో కిక్కిరిసిపోయింది. బుధవారం పలు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున సందర్శకులు వచ్చారు.
సందర్శకులతో కిక్కిరిసిన డుడుమా
ఇదీ చదవండి: వీరు చాలా పొదుపు వ్యక్తిలా ఉన్నారు..!
Intro:ఆంధ్ర ఒడిశా సరిహద్దులో ఉన్న డుడుమా జలపాతం నూతన సంవత్సరం సందర్భంగా పర్యాటకులు తో కిక్కిరిసిపోయింది. ఒక వైపు నూతన సంవత్సరం మరో వైపు క్రిస్మస్ సెలవులు ముగియనున్న తరుణం లో సందర్శకులు పోటెత్తారు.Body:బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ ఒడిశా చత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చారు. ఒక వైపు డుడుమా జలపాతం మరో వైపు మాచ్ ఖండ్ జల విద్యుత్ కేంద్రo పర్యటకులతో కిక్కిరిసిపోయాయి.
Conclusion:మరో రెండు రోజులు ఈ రద్దీ కనబడుతోంది అని స్థానికులు అంటున్నారు.
Conclusion:మరో రెండు రోజులు ఈ రద్దీ కనబడుతోంది అని స్థానికులు అంటున్నారు.