ETV Bharat / state

డుడుమ అందాలు.. పర్యాటకులకు కనువిందు - visakhapatnam

ప్రకృతి అందాలకు నెలవైన డుడుమ జలపాతంలో మరిన్ని అందాలు చేరుకున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండటంతో జలపాతం చూపరులను ఆకట్టుకుంటోంది.

చూపరులను కట్టిపడేస్తున్న డుడుమ జలపాతం
author img

By

Published : Sep 16, 2019, 8:18 PM IST

చూపరులను కట్టిపడేస్తున్న డుడుమ జలపాతం

ప్రకృతి అందాలకు నెలవైన విశాఖ మన్యం సరిహద్దుల్లో జలపాతాలు ఎన్ని ఉన్నా.. డుడుమ జలపాతం అందాలే వేరు. మన్యంలో కొద్ది రోజులుగా ఎడతెరపి లేని వర్షాలు కురుస్తుండటంతో డుడుమ జలాశయం నుంచి బలిమెలకు వరద నీరు విడుదల చేస్తున్నారు. జలపాతంలో ప్రవాహ ఉద్ధృతి పెరిగి మరింత ఆకర్షణగా నిలుస్తోంది. చుట్టూ పచ్చదనంతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది.

ఇదీ చూడండి: ఆహా.. డుడుమ జలపాత ప్రాంతం అదిరిపోయింది!

Intro:కృష్ణా జిల్లా మైలవరం కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత లో భాగంగా సోమవారం నాడు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు అనంతరం నిర్వహించిన సభలో స్థానిక ఎమ్మార్వో రోహిణి దేవి ఎం డి ఓ సుబ్బారావు ఎం ఈ ఓ ల తో పాటు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సౌత్ ఈస్ట్రన్ పైప్లైన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి సి చౌదరి ఇతర ఐ ఓ సి ఉన్నతాధికారులు లు పాల్గొని ఎంపిక చేసిన నా 30 మంది అర్హులైన రైతులకు పవర్ స్పైడర్ లను అందజేశారు పరిసరాలను శుభ్రంగా ఉంచితే ఆరోగ్యకరమైన వాతావరణం లభిస్తుందని వక్తలు తెలిపారు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని విద్యార్థినిలకు సూచించారు

Body:ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్

Conclusion:విద్యార్థినిలకు స్వచ్ఛభారత్ గురించి ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ అవగాహన తెలిపినారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.