విశాఖలో కోవిడ్-19 వైరస్ నియంత్రణలో భాగంగా వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు డ్రోన్ కెమెరాలను అందుబాటులో తీసుకువచ్చారు. డ్రోన్లను రెండు రోజులుగా విశాఖ రైల్వే పరిసరాల్లో ఉపయోగించారు. రైల్వే పరిసరాల్లో అనధికార వ్యక్తులు ప్రవేశించకుండా రైల్వే ఆస్తులు కాపాడుకోవడానికి ఈ చర్యలు చేపడుతున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం సునీల్ కుమార్ తెలిపారు.
రైల్వే అస్తుల రక్షణ కోసం డ్రోన్ కెమెరాలు - వాల్తేరు రైల్వే డివిజన్ లో డ్రోన్ కెమెరాలు
కోవిడ్ -19 వైరస్ నియంత్రణలో భాగంగా వాల్తేరు డివిజన్ రైల్వే అధికారులు డ్రోన్ కెమెరాలను అందుబాటులోకి తెచ్చారు. రైల్వే ఆస్తులు కాపాడుకోవడానికి ఈ చర్యలు చేపడుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
రైల్వే అస్తుల రక్షణ కోసం డ్రోన్ కెమెరాలు
విశాఖలో కోవిడ్-19 వైరస్ నియంత్రణలో భాగంగా వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు డ్రోన్ కెమెరాలను అందుబాటులో తీసుకువచ్చారు. డ్రోన్లను రెండు రోజులుగా విశాఖ రైల్వే పరిసరాల్లో ఉపయోగించారు. రైల్వే పరిసరాల్లో అనధికార వ్యక్తులు ప్రవేశించకుండా రైల్వే ఆస్తులు కాపాడుకోవడానికి ఈ చర్యలు చేపడుతున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం సునీల్ కుమార్ తెలిపారు.
ఇదీ చూడండి:ప్రజల సేవలో 'గ్యాస్ డెలివరీ బాయ్స్'