విశాఖ జిల్లా నక్కపల్లి మండలం ఉద్దండపురం వద్ద నిలిచిన తాగునీటి పైలట్ ప్రాజెక్టు పూర్తి చేయాలని సీపీఎం జిల్లా సహాయ కార్యదర్శి ఎం. అప్పలరాజు కోరారు. ఆ ప్రదేశాన్ని సందర్శించి అక్కడ జరిగే పనులను పరిశీలించారు. తాగునీటి సమస్యతో నియోజకవర్గం గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సుమారు రూ.100 కోట్లతో నిర్మించిన పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: