ETV Bharat / state

ఎరక్కపోయి డబ్బాలో మూతి పెట్టింది..అవస్థలు పడింది - kanam latest news

పాపం ఎరక్కపోయి డబ్బాలో ముుఖం పెట్టి ఇరుక్కుపోయింది ఓ సింహం. పోనీ ఎవరైనా సాయం చేద్దామని దగ్గరకు వెళ్తే.. ఏం చేస్తారోనని తెలియని భయంతో పరుగులు తీస్తోంది. ఆహారం తినలేక.. గాలి ఆడక నానా అవస్థలు పడింది.

dog suffering
ప్లాస్టిక్ డబ్బాలో మూతి పెట్టి శునకం అవస్థలు
author img

By

Published : Mar 30, 2021, 12:58 PM IST

ఎరక్కపోయి డబ్బాలో మూతి పెట్టి..

మొహం ప్లాస్టిక్‌ డబ్బాలో ఇరుక్కుపోయి ఓ శునకం పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. విశాఖ జిల్లా చీడికాడ మండలం కోనాంలో ఓ వీధి కుక్క ఏదో తినేందుకు డబ్బాలో మూతిపెట్టి.. అందులో ఇరుక్కుని ఇబ్బందులు పడింది. ఆహారం తీసుకోలేక, గాలి ఆడక విలవిల్లాడుతోంది. స్థానికులు డబ్బా తొలగించేందుకు ప్రయత్నించినా భయంతో శునకం పరుగులు తీస్తోంది.

ఇదీ చదవండి: కొవిడ్ అంటే భయం లేదు.. ఎంచక్కా గుంపులుగా ఆడిపాడుతున్నారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.