కరోనా ప్రబలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో నిర్వహిస్తున్న లాక్డౌన్లో భాగంగా విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో పలువురు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందులో తెదేపా అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు సురేంద్ర ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు జగదీశ్వరరావు, గోవింద సత్యనారాయణలు పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు.
ఇదీ చదవండి.