ETV Bharat / state

విశాఖలో గురుకుల పాఠశాలల రాష్ట్రస్థాయి ఆటల పోటీలు - విశాఖలో గురుకుల పాఠశాలల రాష్ట్రస్థాయి ఆటల పోటీలు

ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా... గురుకుల పాఠశాలల రాష్ట్ర స్థాయి ఆటల పోటీలను ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ప్రారంభించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

deputy cm pushpa srivani inaugrates gurukula schools state sports meet at vishakapatnam
గురుకుల పాఠశాలల రాష్ట్రస్థాయి ఆటల పోటీలను ప్రారంభించిన పుష్పాశ్రీవాణిి
author img

By

Published : Dec 6, 2019, 10:05 AM IST

గురుకుల పాఠశాలల రాష్ట్రస్థాయి ఆటల పోటీలను ప్రారంభించిన పుష్ప శ్రీవాణిి

జీవితంలో ఏ విషయంలోనైనా గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రయత్నం చేసినప్పుడే విజయం వరిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా గురుకుల పాఠశాలల రాష్ట్ర స్థాయి ఆటల పోటీలను శ్రీవాణి ప్రారంభించారు. రన్నింగ్, కబడ్డీ, ఆర్చరీ వంటి అథ్లెటిక్స్ పోటీలు... మూడు కేటగిరీల్లో నిర్వహించనున్నారు. గిరిజన విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసే ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు.

ఇదీ చదవండి:

గురుకుల పాఠశాలలో రాష్ట్రస్థాయి ఆటల పోటీలు

Intro:Ap_Vsp_64_05_Deputy_CM_Inauguration_Gurukula_Schools_State_Meet_Ab_AP10150

Body:జీవితంలో ఏ విషయంలోనైనా గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రయత్నం చేసినప్పుడే విజయం వరిస్తుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి విశాఖలో అన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా గురుకుల పాఠశాలల రాష్ట్రస్థాయి ఆటల పోటీలు ఉపముఖ్యమంత్రి ఇవాళ ప్రారంభించారు క్రీడా జ్యోతి ప్రజ్వలన చేసి ఆమె పోటీలను లాంఛనంగా ప్రారంభించారు మూడు కేటగిరీల్లో రన్నింగ్ కబడ్డీ ఆర్చరీ వంటి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నారు పురుషులు మహిళలకు వేరువేరుగా పోటీలు జరపనున్నారు మూడు రోజులపాటు ఈ పోటీలు కొనసాగుతున్నట్లు చెప్పారు గిరిజన విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వహించినట్లు ఉప ముఖ్య మంత్రి పుష్పశ్రీవాణి వెల్లడించారు
---------
బైట్ పాముల పుష్ప శ్రీవాణి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి
--------- ( ఓవర్).

Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.