కొవిడ్ వ్యాప్తి అధికంగా ఉన్న సమయంలో పది పరీక్షలు పెట్టి వారి ప్రాణాలతో ఆడుకోవద్దని విశాఖలో ప్రజాస్వామ్యవాదులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ మేరకు సామాజికవేత్త, సినీ నిర్మాత కారెం వినయ్ ప్రకాశ్ డాబాగార్డెన్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేశారు. విద్య కంటే ప్రాణాలు ముఖ్యమని సీఎం జగన్, విద్యా శాఖమంత్రి ఆదిమూలపు సురేశ్ పునరాలోచన చేయాలని కోరారు.
ఇదీ చదవండీ… మద్యం కోసం మందుబాబుల బారులు