ETV Bharat / state

ఎస్​ఈసీది పక్షపాత ధోరణి: దాడి వీరభద్రరావు - ఏపీలో ఎన్నికలు వాయిదా

నామినేషన్లతో పాటు ఉపసంహరణ ప్రక్రియ పూర్తయ్యాక ఎన్నికలను వాయిదా వేయడమేంటని వైకాపా నేత దాడి వీరభద్రరావు ప్రశ్నించారు. వాయిదా నిర్ణయం సమంజసమా అంటూ దుయ్యబట్టారు.

dadi  veerabhadrarao on election commission

author img

By

Published : Mar 17, 2020, 11:39 PM IST

మీడియాతో మాట్లాడుతున్న దాడి వీరభద్రరావు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పక్షపాత ధోరణిని అవలంబిస్తున్నారని వైకాపా నేత దాడి వీరభద్రరావు ఆరోపించారు. ఎన్నికల వాయిదాతో కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోయే పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేసిన కుట్రతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. ఎన్నికలు వాయిదా అంటూనే...కోడ్ ఉంటుందని చెప్పడమేంటని ప్రశ్నించారు.

ఇదీ చదవండి : కరోనా ఎఫెక్ట్: 8 ప్రత్యేక రైళ్లు రద్దు చేసిన తూర్పు కోస్తా రైల్వే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.