విశాఖ ఏజెన్సీ ఏఓబీ సరిహద్దులో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం పంచాయితీ కర్లపొదర్ గ్రామ సమీపంలోని కల్వర్టుపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ ధాటికి కల్వర్టు పూర్తిగా కొట్టుకుపోయింది. 27 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఒడిశాకు సంబంధించిన మూడు పంచాయితీల పరిధిలోని 53 గ్రామాల్లో.. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది.
ఇదీ చదవండి: