ETV Bharat / state

Credai Property Show: "వైజాగ్ ప్రోపర్టీ ఎక్స్ పో" సీజన్-7కు ఏర్పాట్లు.. ఎప్పుడంటే? - డిసెంబర్ 24 నుంచి 26వరకూ వైజాగ్ ప్రోపర్టీ ఎక్స్ పో న్యూస్

"వైజాగ్ ప్రోపర్టీ ఎక్స్ పో" సీజన్-7కు ఏర్పాట్లు చేస్తున్నట్టు క్రెడాయ్ చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు.ఈ ఎక్స్ పో.. నాన్ ప్రాఫిటబుల్ షో అని, విశాఖ వాసులకు సరసమైన ధరలకు ఫ్లాట్లు అందించే ఉద్దేశంతో.. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Credai Property Show at vishaka
డిసెంబర్ 24 నుంచి 26వరకూ వైజాగ్ ప్రోపర్టీ ఎక్స్ పో
author img

By

Published : Oct 24, 2021, 10:07 AM IST

వైజాగ్ ప్రోపర్టీ ఎక్స్ పో(vizag property expo) కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధమవుతున్నట్టు.. క్రెడాయ్ చైర్మన్ శ్రీనివాసరావు(credai chairman srinivas rao) తెలిపారు. విశాఖలోని ఓ ప్రైవేటు హోటల్లో ప్రాపర్టీ ఎక్స్ పో కి సంబంధించిన బ్రోచర్​ను క్రెడాయ్ సభ్యులు ఆవిష్కరించారు.

ఈ ఎక్స్ పో.. నాన్ ప్రాఫిటబుల్ షో అని, విశాఖ వాసులకు సరసమైన ధరలకు ఫ్లాట్ లు అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటి వరకు నిర్వహించిన 6 ప్రోపర్టీ ఎక్స్ పో షోలకు.. విశాఖ వాసుల నుంచి మంచి ఆదరణ లభించిందన్నారు. డిసెంబర్ లో నిర్వహించనున్న 7న ప్రోపర్టీ ఎక్స్ పో షోను విజయవంతం చేయాలని కోరారు. డిసెంబర్ 24,25,26 తేదీల్లో జరిగే ఈ ప్రోపర్టీ ఎక్స్ పోలో.. వివిధ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు చెందిన 120స్టాల్స్, హోం లోన్ ప్రొవైడర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

హోం లోన్ సెగ్మెంట్​లో ఎస్​బీఐ ముందుంటుందని.. బ్యాంకు డీజీఎం మాన్మయ్ పండబ్ తెలిపారు. క్వాలిటీ ఆఫ్ ప్రోజెక్ట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వమని స్పష్టం చేశారు . విశాఖలో చాలా ప్రోజెక్ట్లలో భాగస్వామ్యం అయ్యామని ఆయన తెలిపారు.

ఇదీ చదవండి:

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జీతాల్లో కోత!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.