విశాఖలోని ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గంటా శ్రీనివాసరావును.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి నర్సింగరావు, సీఐటీయూ నాయకులు గంగారావు ఇతర నాయకులు కలిశారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేట్ పరంకాకుండా రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేయబోయే ఐకాస గురించి వారు చర్చించారు.
ఇదీ చదవండి