ఎల్జీ పాలిమర్స్ ఘటనపై సీపీఐ ఆధ్వర్యంలో విశాఖలోని పార్టీ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీలతో, స్వచ్చంద సంస్థలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఎల్జీ పాలీమర్స్ విషయంలో ప్రభుత్వ ఉదాసీనత వల్ల ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా... లాక్ డౌన్ తరువాత పరిశ్రమను పునః ప్రారంభించి 13 మందిని బలి తీసుకుందని సమావేశం అభిప్రాయపడింది. పరిసర గ్రామప్రజలు ఆ వాయువు పీల్చి అనారోగ్యానికి గురయ్యారని పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: