ETV Bharat / state

కరోనా వేళ..ముందస్తు చర్యలు చేపట్టిన చోడవరం పోలీసులు - చోడవరం నేటి వార్తలు

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు అధికమవుతోంది. లాక్​డౌన్ ఆంక్షలు సడలించినప్పటి నుంచి కేసులు భారీగా నమోదవుతున్నాయి. విశాఖపట్నం జిల్లాలోనూ కొవిడ్ వ్యాప్తి అధికమవుతోంది. చోడవరంలో ముందస్తు జాగ్రత్తగా స్థానిక పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.

Corona virus outbreaks are inhibitory in chodavaram vizag district
చోడవరం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఫిర్యాదులు తీసుకుంటున్న పోలీసులు
author img

By

Published : Jun 28, 2020, 3:13 PM IST

విశాఖపట్నం జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని చోడవరం పోలీస్ స్టేషన్​కు ఆధిక సంఖ్యలో ఫిర్యాదుదారులు వస్తుంటారు. ఫలితంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం అధికంగా ఉంది. పోలీస్​స్టేషన్ అవరణలోనే టెంట్ వేసి.. అక్కడే ఫిర్యాదుదారులతో పోలీసులు మాట్లాడుతున్నారు. ఉన్నతాధికారుల సూచనతో ఈ ఏర్పాట్లు చేసినట్లు ఎస్ఐ లక్ష్మీ నారాయణ తెలిపారు.

ఇదీచదవండి.

'జీవో నెంబర్ 3 సాధనకు తెదేపా కృషి చేస్తుంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.