ETV Bharat / state

పోలీస్ట్ స్టేషన్లో ముగ్గురికి కరోనా.. యంత్రాంగం అప్రమత్తం - covid news in corona news

విశాఖ జిల్లా మునగపాకలో పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమయ్యారు. పోలీసు సిబ్బందితో కాంటాక్ట్​ అయినవారిని గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు.

corona postive in viskaha dst munagapalaka  police station
corona postive in viskaha dst munagapalaka police station
author img

By

Published : Jul 4, 2020, 12:10 PM IST

విశాఖ జిల్లా మునగపాకలో కరోనా కలకలం రేపింది. పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై, కానిస్టేబుల్​తో పాటు హోంగార్డుకి కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ క్రమంలో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. అప్రమత్తమైన అధికారులు పోలీసు సిబ్బందిని క్వారంటైన్​కు తరలించారు. వీరితో కాంటాక్ట్​ అయిన వారిని గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు.

ఇదీ చూడండి..

అమరావతి రైతులు ఆందోళన చెందొద్దు.. కేంద్రం సరైన నిర్ణయం తీసుకుంటుంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.