ETV Bharat / state

ఎంపీ విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్..!

కరోనా పరిస్థితుల కారణంగా తాను 10 రోజుల వరకు సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్తున్నట్టు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా తెలిపారు. ఈ సమయంలో టెలిఫోన్​లో కూడా అందుబాటులో ఉండనని వెల్లడించారు.

corona positive to vijayasai reddy
ఎంపీ విజయసాయిరెడ్డికి కరోనా
author img

By

Published : Jul 22, 2020, 1:47 AM IST

Updated : Jul 22, 2020, 10:17 AM IST

vijayasai-reddy
ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్

వైకాపా ముఖ్యనేత, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డికి కరోనా సోకింది. మంగళవారం పరీక్షలు నిర్వహించగా ఆయనకు కరోనా నిర్ధారణ అయింది. చికిత్స నిమిత్తం ఆయన హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రి లో చేరారు. దీనికి సంబంధించి ఆయన మంగళవారం ఒక ట్వీట్ చేశారు. .." కోవిడ్ పరిస్థితులు కారణంగా.. జాగ్రత్త కోసం నా అంతట నేను వారం పదిరోజుల పాటు క్వారంటెన్ లో ఉండాలని నిర్ణయించుకున్నాను . అత్యవసరం అయితే తప్ప.. ఫోన్ లో కూడా అందుబాటులో ఉండను". అని ట్వీట్ చేశారు.

ఇదీ చదవండీ...విద్యార్థుల్లో 'లెర్న్​ టు ఎర్న్'​కు నాంది పడాలి: సీఎం జగన్

Last Updated : Jul 22, 2020, 10:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.