విశాఖ జిల్లా రోలుగుంట మండలంలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే కొమరవోలు గ్రామాల్లో పాజిటివ్ అని గుర్తించి అధికారులు అప్రమత్తమై చర్యలు చేపట్టారు. తాజాగా ఇదే మండలంలోని బుచ్చింపేట గ్రామంలో మరో కరోనా పాజిటివ్ కేసు నిర్ధారించారు. ఈ మేరకు గ్రామంలో రక్షణ చర్యలు చేపట్టడంలో భాగంగా పోలీసులు ఆరోగ్య సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పాజిటివ్ గుర్తించిన రహదారిని నిర్బంధించారు.
ఇదీ చూడండి : ఆకాశంలో కనువిందు చేయనున్న తోకచుక్క