విశాఖ జిల్లా రోలుగుంట మండలం బలిజపాలెం వద్ద నాటు సారా తయారీ స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. సారా తయారీకి ఉపయోగించే సామగ్రి, ప్లాస్టిక్ డ్రమ్ములు ఇతర పరికరాలను ఎస్సై ఉమామహేశ్వరరావు సారధ్యంలో సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: