ETV Bharat / state

రంగురాళ్ల క్వారీ ముఠా గుట్టురట్టు - visakha news

విశాఖ మన్యంలో అక్ర‌మంగా రంగు రాళ్ల క్వారీ నిర్వ‌హిస్తున్న ముఠాను అట‌వీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఒక నాటు తుపాకీ, మూడు బాణాలు, 21 రంగురాళ్లు స్వాధీనం చేసుకున్నారు.

రంగురాళ్ల క్వారీ నిర్వ‌హిస్తున్న ముఠా గుట్టురట్టు
author img

By

Published : Jul 24, 2019, 10:39 PM IST

త‌విటినాయుడు

విశాఖ ఏజెన్సీలో రంగురాళ్ల క్వారీ ముఠా గుట్టును.. అటవీశాఖ అధికారులు రట్టు చేశారు. వారం రోజులుగా విశాఖ మ‌న్యం జీకే వీధి మండలం సిగ‌నాప‌ల్లిలో అక్ర‌మంగా రంగురాళ్లు త‌వ్వి వ్యాపారం చేస్తున్న విషయంపై వస్తృత సోదాలు చేశారు. అప్ర‌మ‌త్త‌మై స‌హాయ అట‌వీ శాఖ అధికారి త‌విటి నాయుడు బృందం... క్వారీ వ‌ద్ద వ్యాపారి చిన్న నూక‌రాజుతో పాటు మ‌రో ఐదుగురు కూలీలను అదుపులోకి తీసుకుంది. వీరి నుంచి ఒక నాటు తుపాకీ, మూడు బాణాలు, 21 రంగురాళ్లు స్వాధీనం చేసుకున్నారు. అట‌వీ ప్రాంతంలో రంగురాళ్లు త‌వ్వితే చర్యలు తప్పవని అధికారులు హెచ్చ‌రించారు.

ఇదీ చదవండి...

నిరుద్యోగ నిర్మూలనే లక్ష్యంగా...స్థానిక రిజర్వేషన్లు: సీఎం

Intro:AP_RJY_81a_24_JILLA_COLLECTOR_PROGRAMM_AVB_AP10107

ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థులకు వ్యక్తిగత శుభ్రత అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి సూచించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పీరా రామచంద్రపురం లోని రెండు ఎంపిపి పాఠశాలలో ఐటీసీ ఎం.ఎస్.కె, దాత చింతా గోపాల కృష్ణా రెడ్డి, స్థానిక దాతల సహకారంతో ఏర్పాటు చేసిన ప్రహరీ గోడ, మరుగుదొడ్లు, తదితర మౌలిక వసతులను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు
అనంతరం అనపర్తి లోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి మౌలిక వసతుల గూర్చి తెలుసుకున్నారు. రోగులను అడిగి ఆసుపత్రి గురించి తెలుసుకున్నారు
అనంతరం మండలంలోని లక్ష్మీనరసాపురం వెళ్లి ఎంపిపి పాఠశాలలను, బలయోగి గురుకుల పాఠశాలను తనిఖీ చేసి పలు సమస్యలను గుర్తించి వాటిని గురించి ప్రొపొసల్స్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.

byte మురళీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్, తూర్పుగోదావరి జిల్లా

Body:AP_RJY_81a_24_JILLA_COLLECTOR_PROGRAMM_AVB_AP10107

Conclusion:AP_RJY_81a_24_JILLA_COLLECTOR_PROGRAMM_AVB_AP10107
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.