ETV Bharat / state

విమ్స్​లో సేవలను మరింత విస్తరించాలి: కలెక్టర్ - విశాఖ కలెక్టర్ వినయ్ చంద్ తాజా వార్తలు

రాష్ట్ర కొవిడ్ ఆసుపత్రి విమ్స్​లో సేవలను మరింత విస్తరించాలని విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిని సందర్శించి వైద్య సేవలను, వసతులను పరిశీలించారు. డైరెక్టర్, ఇతర వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు.

collector vinay chand visit vims hospital in vizag
విమ్స్ ఆసుపత్రిని సందర్సించిన కలెక్ట్రర్
author img

By

Published : Aug 17, 2020, 7:27 PM IST

భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని విమ్స్ ఆసుపత్రిలో సదుపాయాలు మెరుగుపరచాలని విశాఖ కలెక్టర్ వినయ్ చంద్ అన్నారు. ఆసుపత్రిని పరిశీలించి వైద్యాధికారులతో సమీక్షించారు. అవసరమైన పరికరాలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఉన్న సదుపాయాలను సమర్ధంగా వినియోగించుకోవాలని చెప్పారు. ఆసుపత్రికి వచ్చిన బాధితునికి వెంటనే వైద్యం అందించేలా ఉండాలన్నారు.

ఇవీ చదవండి..

'ఓం'.. గాలి నాణ్యతను ఇట్టే పసిగట్టేస్తోంది..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.