ETV Bharat / state

Sea Came Farward in Vizag: విశాఖ ఆర్కే బీచ్‌లో ముందుకొచ్చిన సముద్రం - TELUGU NEWS

vishaka beach
విశాఖ ఆర్కే బీచ్‌లో ముందుకొచ్చిన సముద్రం
author img

By

Published : Dec 5, 2021, 11:22 AM IST

Updated : Dec 5, 2021, 12:30 PM IST

11:16 December 05

కొంతభాగం కోతకు గురైన చిల్డ్రన్స్‌ పార్కు

విశాఖ ఆర్కే బీచ్‌లో ముందుకొచ్చిన సముద్రం

Visaka RK beach: విశాఖ ఆర్కే బీచ్‌ వద్ద సముద్రం ముందుకొచ్చింది. అలల తాకిడికి భూమి మొత్తం బీటలు వారింది. ఆర్కే బీచ్‌ నుంచి దుర్గాలమ్మ గుడి వరకు 200 మీటర్ల మేర భూమి కోతకు గురైంది. అలాగే పిల్లల పార్కులో అడుగు మేర, సమీపంలో పది అడుగుల మేర భూమి కుంగిపోయింది. పార్కులోని బల్లలు, ప్రహారీ విరిగిపోయాయి. అప్రమత్తమైన జీవీఎంసీ అధికారులు పిల్లల పార్కుకు వచ్చే మార్గాన్ని బారికేడ్లతో మూసివేశారు. పార్కు వైపు ఎవరూ వెళ్లడానికి వీలులేదని స్పష్టం చేశారు. పార్కు వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు.

ఇదీ చూడండి: Free Fire Game: సెల్​ఫోన్​ తెచ్చిన తంటా..నరాలు చిట్లి అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలుడు

Last Updated : Dec 5, 2021, 12:30 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.