ETV Bharat / state

ఔరా!...జలసంరక్షణ కోసం చిన్నారుల ఫ్లాష్ మాబ్

విశాఖలో నేవీ చిల్డ్రన్ పాఠశాల ఆధ్వర్యంలో జలసంరక్షణ అంశంపై చిన్నారులు చేసిన ఫ్లాష్ మాబ్ అందరినీ ఆకట్టుకుంది.

చిన్నారుల ప్రదర్శన
author img

By

Published : Aug 30, 2019, 6:22 AM IST

ఔరా అనిపించినా చిన్నారుల జలసంరక్షణ ప్రదర్శన

విశాఖ నేవీ చిల్డ్రన్స్ స్కూల్ ఆధ్వర్యంలో జల సంరక్షణ అంశంపై చిన్నారులు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. నెల రోజులపాటు సాధన చేసి నృత్యాలు చేశారు. మద్దిలపాలెం సీఎంఆర్ మాల్ వేదికగా జల శక్తీ -జన శక్తి పేరిట నేవీ స్కూల్ చిన్నారులు నృత్యాలతో అలరించారు. ప్రకృతి వనరులు కాపాడాలని చెబుతూ వారు ఇచ్చిన సందేశం పెద్దలను సైతం ఆలోచింప జేసింది. నీటి సంరక్షణకు పాటించాల్సిన అంశాలు, వృథా చేస్తే జరిగే నష్టం నృత్య రూపకంలో తెలియజేస్తూ ఫ్లాష్ మాబ్ కొనసాగింది.

ఇది కూడా చదవండి.

ఫ్లెక్సీ వ్యవహారంలో విచారణ... కోచ్​లకు షోకాజ్ నోటీసు

Intro:నందికొట్కూరు పట్టణానికి చెందిన షాజహాన్ అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందన్న ఫిర్యాదు మేరకు పూడ్చిన శవం వెలికితీసి పోలీసులు శవ పరీక్ష నిర్వహించారు సీఐ నాగరాజారావు తెలిపిన వివరాల మేరకు ఈ నెల 21వ తేదీన రాత్రి ఇంట్లో మృతి చెందడంతో 22వ తేదీ ఉదయం ఖననం చేయడం జరిగిందన్నారు రు యువతి మృతి అనుమానాస్పదంగా ఉందని విఆర్ఓ మద్దిలేటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఇ పూడ్చిన శవాన్ని తాసిల్దార్ రూప లతా వైద్యులు ప్రవీణ్ కుమార్ ఆర్ ఆర్ యం లో బయటకు తీయించి శివ పరీక్షలు చేయించినట్లు చెప్పారు ఎస్సై చంద్రబాబు నాయుడు కు కేసును అప్పగించనున్నారు

Body:ss

Conclusion:ss
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.