ETV Bharat / state

కొత్త వెంకోజిపాలెం ఆంజనేయస్వామి ఆలయానికి చంద్రబాబు - latest news on chandra babu

విశాఖ జిల్లా కొత్త వెంకోజిపాలెంలోని ఆంజనేయస్వామి ఆలయాన్ని తెదేపా అధినేత చంద్రబాబు దర్శించుకున్నారు.

కొత్త వెంకోజిపాలెం ఆంజనేయస్వామి దర్శించుకున్న చంద్రబాబు
author img

By

Published : Oct 21, 2019, 1:34 PM IST

Updated : Oct 28, 2019, 8:27 AM IST

కొత్త వెంకోజిపాలెం ఆంజనేయస్వామి దర్శించుకున్న చంద్రబాబు

విశాఖ నుంచి శ్రీకాకుళం పర్యటనకు బయలుదేరిన తెదేపా అధినేత చంద్రబాబు.. మార్గమధ్యంలో ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. కొత్త వెంకోజిపాలెం వద్దనున్న ఆంజనేయస్వామి ఆలయంలో కార్యకర్తలు, నేతలతో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు చంద్రబాబుకు తీర్థప్రసాదాలు అందించారు.

ఇదీ చదవండి

ఆర్టీసీ బస్సుల డీజిల్ ట్యాంకుల్లో ఇసుక...

Ap_Vsp_10_21_Chandhra_babu_temple_visit_av_3180180 Reporter: K. Anil babu ( ) శ్రీకాకుళం జిల్లాలో రెండు రోజుల పర్యటన కోసం బయలుదేరిన తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మార్గం మధ్యంలో విశాఖలోని ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం చంద్రబాబు రహదారి మార్గంలో శ్రీకాకుళం బయలుదేరారు. నగరంలోని కొత్త వెంకోజిపాలెం ఆంజనేయస్వామి దేవాలయం వద్ద చంద్రబాబు ఆగారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి దర్శనం చేసుకున్నారు. చంద్రబాబుకి తెదేపా కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. VI's...
Last Updated : Oct 28, 2019, 8:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.