విశాఖ జిల్లా అరకులోయ మండలంలోని మాడగడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు. బాధితుడు హైదరాబాద్కు కూలి పని నిమిత్తం వెళ్లి ఇటీవలే స్వగ్రామానికి వచ్చాడని తెలిపారు. బాధితుణ్ని క్వారంటైన్లో ఉంచినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి..