ETV Bharat / state

రయ్​.. రయ్​ మంటూ పరుగులు తీసిన బస్సులు - buses started after lock down news

ఇన్నాళ్లూ లాక్​డౌన్​ కారణంగా డిపోలకే పరిమితమైన బస్సులు రోడ్డెక్కాయి. అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్​లో బస్సుల రాకపోకలు మొదలయ్యాయి. 25 బస్సులు నడపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

buses started journey at the Anakapalli RTC complex
అనకాపల్లిలో మొదలైన ఆర్టీసీ సర్వీసులు
author img

By

Published : May 21, 2020, 1:30 PM IST

Updated : May 21, 2020, 11:39 PM IST

లాక్​డౌన్​తో చాలా రోజులనుంచి డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు గురువారం రోడ్డెక్కాయి. విశాఖ జిల్లా అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్​లో బస్సుల రాకపోకలతో సందడి నెలకొంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు బస్సులు అందుబాటులో ఉండనున్నాయి.

నగరం నుంచి విశాఖపట్నం, విజయనగరం, ఎలమంచిలి, పాయకరావుపేట, చోడవరం, పలాస ప్రాంతాలకు సర్వీసులు నడుపుతున్నారు. డిపో నుంచి 25 బస్సులు రాకపోకలు చేస్తున్నట్టు డీఎం గిరీష్ కుమార్ తెలిపారు. ప్రభుత్వం చేసిన సూచనలు పాటిస్తున్నామన్నారు.

ఇవీ చూడండి:

వైద్యుడు సుధాకర్ వాంగ్మూలం తీసుకున్న జూనియర్ సివిల్ జడ్డి

Last Updated : May 21, 2020, 11:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.