విశాఖ జిల్లా పద్మనాభంలో సోదరిని సోదరుడు హత్య చేశాడు. పద్మ(24 )ను పల్లి నవీన్ కుమార్ హత్య చేసినట్లుగా మృతురాలి తండ్రి సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నవీన్ కుమార్ అపోలో ఫార్మసీలో ట్రైనీగా పని చేస్తున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి