ETV Bharat / state

ఏలేరు కాలువలో పడి యువకుడు గల్లంతు - eleru

విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం రాచాపల్లి గ్రామంలో రుతుల శ్రీనివాస్​ అనే యువకుడు ఏలేరు కాలువలో ఈత కొడుతూ గల్లంతయ్యాడు. యువకుని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఏలేరు కాలువలో పడి యువకుడు గల్లంతు
author img

By

Published : Apr 17, 2019, 8:36 AM IST

విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం రాచాపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. రుతల శ్రీనివాస్​ అనే యువకుడు ఏలేరు కాలువలో ఈత కొడుతూ గల్లంతయ్యాడు. సోమవారం స్నేహితులతో కలిసి ఇక్కడి సమీపంలో ఉన్న ఏలేరు కాలువకు స్నానానికి దిగాడు. ఒక్కసారిగా లోతైన ప్రదేశానికి వెళ్లడంతో గల్లంతయ్యాడని సహచరులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు తక్షణమే గాలింపు చర్యలు చేపట్టారు.

Bhubaneswar (Odisha), Apr 16 (ANI): Prime Minster Narendra Modi held a grand roadshow in Odisha's capital city Bhubaneswar. Millions of Bharatiya Janata Party (BJP) followers came out on road to extend their support. PM Modi is likely to file his nomination from Varanasi constituency next week. Lok Sabha elections are being held in five phases from April 11 to May 19.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.