విశాఖలో సంఘటన పర్వ్-2019 పేరిట భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించింది. పార్టీ నగర కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎంపీ హరిబాబు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, సీనియర్ నేత చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీచదవండి