ETV Bharat / state

'శ్రీవారి భూముల రక్షణకు చట్టం చేయండి' - bjp leaders protest in vizag about ttd lands

తితిదే భూముల పరిరక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ.. భాజాపా నాయకులు విశాఖ జిల్లా పాయకరావుపేటలో నిరసన చేశారు. భూములు అమ్మకాల నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే పూర్తిగా ఉపసంహరించుకోవాలన్నారు.

bjp leaders protest in visakha dst about protection of TTD LANDS
bjp leaders protest in visakha dst about protection of TTD LANDS
author img

By

Published : May 27, 2020, 7:05 AM IST

తిరుమల తిరుపతి దేవస్థానం భూముల పరిరక్షణ కు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరుతూ భాజాపా నాయకులు విశాఖ జిల్లా పాయకరావుపేటలో నిరసన తెలిపారు.

శ్రీవారి భూములు అమ్మకాలు చేపట్టే ప్రక్రియ ప్రభుత్వం పూర్తిగా మానుకోవాలని సూచించారు. భక్తుల మనోభావాలకు విరుద్ధంగా చర్యలు చేపడితే రాష్ట్రవ్యాప్తంగా నిరసన తీవ్రం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి:

'హైకోర్టుకు వ్యతిరేకంగా పోస్టులు పెడతారా..?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.